హైదరాబాద్ చేరుకున్న మిస్ కెనడా మిస్ ఎమ్మా డీనా కేథరిన్ మోరిసన్

హైదరాబాద్ చేరుకున్న మిస్ కెనడా మిస్ ఎమ్మా డీనా కేథరిన్ మోరిసన్

HYD: మిస్ కెనడా మిస్ ఎమ్మా డీనా కేథరిన్ మోరిసన్ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలతో మిస్ కెనడాకు ఘన స్వాగతం పలికారు. ఈ నెల 6 నుంచి హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ పోటీలు జరుగనున్నాయి. ఈ క్రమంలోనే వివిధ దేశాల సుందరీమణులు భాగ్యనగరానికి చేరుకుంటున్నారు.