VIDEO అవనిగడ్డలో జనసేన vs టీడీపీ

VIDEO అవనిగడ్డలో జనసేన vs టీడీపీ

కృష్ణా: అవనిగడ్డ నియోజకవర్గంలోని కోడూరులో రూ.22 లక్షలతో చేపట్టిన CC రోడ్డు పనులపై కూటమి పార్టీల మధ్య విభేదాలు బయటపడ్డాయి. సోమవారం MLA మండలి బుద్ధప్రసాద్ అధికారులతో కలిసి పూజలు చేసి పనులు ప్రారంభించగా, కొద్ది నిమిషాల్లోనే TDP మండల అధ్యక్షుడు బండే శ్రీనివాసరావు కార్యకర్తలతో మరోసారి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా MLAపై శ్రీనివాసరావు తీవ్ర ఆరోపణలు చేశారు