రేపు అంగన్వాడీ దరఖాస్తు దారులకు ఇంటర్యూలు

రేపు అంగన్వాడీ దరఖాస్తు దారులకు ఇంటర్యూలు

కడప అర్బన్ ICDS ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకురాల పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 23న ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ICDS CDPO శోభారాణి తెలిపారు. నియామక పత్రాలు పొందిన అభ్యర్థులు సంబంధిత ఒరిజినల్ ధ్రువపత్రాలతో కడప ఆర్డీవో కార్యాలయానికి ఉదయం 9 గంటలకు హాజరుకావాలని ఆమె కోరారు.