రేపల్లె-తుమ్మల డబుల్ రోడ్డుకు శ్రీకారం

రేపల్లె-తుమ్మల డబుల్ రోడ్డుకు శ్రీకారం

BPT: రేపల్లె నుంచి తుమ్మల వరకు గంగడిపాలెం మార్గంగా డబుల్ రోడ్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. మంత్రి అనగాని సత్యప్రసాద్ శంకుస్థాపన అనంతరం శుక్రవారం యంత్రాలతో పనులు మొదలయ్యాయి. రహదారి పూర్తయితే దిగువ ప్రాంతాల ప్రజలకు ప్రయాణ సౌలభ్యం మెరుగై, రవాణా సమస్యలు తగ్గనున్నాయి.