ట్రాక్టర్ నడిపి సందడి చేసిన మంత్రి

ట్రాక్టర్ నడిపి సందడి చేసిన మంత్రి

NDL: అన్నదాతలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి ఫరూక్ శనివారం పేర్కొన్నారు. ఆర్థిక సంక్షోభంలోనూ సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు అడుగులేస్తోందన్నారు. ఈ మేరకు అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రభుత్వం రైతుల ఖాతాలో నిధులు జమ చేసిందన్నారు. అనంతరం సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతూ.. నంద్యాల రైతులతో కలిసి ట్రాక్టర్ నడిపి సందడి చేశారు.