గాంధారి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు
KMR: గాంధారి మండలనికి సంబంధించిన సర్పంచ్ అభ్యర్థిగా ఆకుల కల్పన చంద్రశేఖర్ మంగళవారం ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఆమె మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి, పేదల ప్రజల కలలు నెరవేర్చడమే తమ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. మహిళలకు మొదటి ప్రాధాన్యత కల్పిస్తూ, రాజకీయాల్లోకి వచ్చి ప్రజా సేవ చేయాలనే లక్ష్యంతో సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ వేశానని పేర్కొన్నారు.