తాగునీటి బోర్ బావిని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్
MDK: రామాయంపేట మండల కేంద్రంలోని బీసీ కాలనీ హనుమాన్ ఆలయ ప్రాంగణంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు చొరవతో ఏర్పాటు చేసిన తాగునీటి బోర్ బావిని మున్సిపల్ చైర్మన్ గజవాడ లావణ్య నాగరాజు ప్రారంభించారు. పట్టణ అధ్యక్షుడు చింతల స్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. వేసవిలో కాలనీ వాసులకు నీటి ఇబ్బందులు కలగకుండా ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.