కొడంగల్ అంగన్వాడీ భవనానికి భూమి పూజ

కొడంగల్ అంగన్వాడీ భవనానికి భూమి పూజ

VKB: సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గాన్ని దేశంలోని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నందారం ప్రశాంత్ అన్నారు. మంగళవారం పర్సాపూర్ గ్రామంలోని హనుమాన్ దేవాలయం దగ్గర అంగన్వాడీ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు.