'బోదకాల నివారణకు కృషి చేయాలి'

'బోదకాల నివారణకు కృషి చేయాలి'

SRD: జాతీయ బోదకాల నులిపురుగుల నివారణ చర్యల్లో భాగంగా అమీన్పూర్ కమిషనర్ జ్యోతి రెడ్డి గురువారం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు మాత్రలు పంపిణీ చేశారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య సిబ్బంది ఆధ్వర్యంలో మున్సిపాలిటీలో పని చేసే కార్మికులకు కమిషనర్ సమక్షంలో వైద్య బృందం బోదకాల నివారణ మాత్రలను వేశారు.