MCLలో 667 ఉద్యోగాలు.. ఎల్లుండే లాస్ట్

MCLలో 667 ఉద్యోగాలు.. ఎల్లుండే లాస్ట్

మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్(MCL)లో 667 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఎల్లుండి(APR 6)తో ముగియనుంది. ఇంటర్, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత గలవారు అప్లై చేసుకోవచ్చు. UR, OBC, EWS అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.1180. SC/ST/PwBD/ESM/మహిళలకు ఫీజు లేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్  చేయండి.