క్రిష్ణగిరి KGBV పాఠశాలను తనిఖీ చేసిన DEO

క్రిష్ణగిరి KGBV పాఠశాలను తనిఖీ చేసిన DEO

KRNL: క్రిష్ణగిరి మండలంలోని KGBV ఉన్నత పాఠశాలను జిల్లా విద్యా శాఖ అధికారి శామ్యూల్ పాల్ ఇవాళ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి ఆయన భోజనం రుచి చూశారు. అనంతరం పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడారు. మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. పాఠశాల అధికారులను తనిఖీ చేశారు.