ఎర్నగూడెంలో కాపు, బలిజ భవన నిర్మాణానికి కృషి

ఎర్నగూడెంలో కాపు, బలిజ భవన నిర్మాణానికి కృషి

E.G: దేవరపల్లి మండలం ఎర్నగూడెంలో కాపు, బలిజ కమ్యూనిటీ భవన నిర్మాణానికి స్థలం, నిధులు కేటాయించేలా ఎమ్మెల్యే మద్దిపాటి దృష్టికి తీసుకెళ్లి కృషి చేస్తానని సర్పంచ్ బొంత భరత్ బాబు ఆదివారం తెలిపారు.గ్రామంలో ఈ కులస్తులు అధికంగా ఉన్నందున వారి సంక్షేమం కోసం భవన నిర్మాణం చేపడతామన్నారు.ఈ ప్రకటన పట్ల కాపు, బలిజ నాయకులు హర్షం వ్యక్తం చేసి సర్పంచ్‌ను శాలువాతో సత్కరించారు.