ఉద్యోగుల రికార్డులు సరి చూడాలి : జీఎం

MNCL: ఉద్యోగుల రికార్డులను సరిచూడాలని శ్రీరాంపూర్ జీఎం సంజీవరెడ్డి అన్నారు. GM కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. EPRలో ఉద్యోగులు, కుటుంబ సభ్యుల ఫోటోలు అప్డేట్ చేయాలని సూచించారు. ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణ కోసం కంపెనీ తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు. అనంతరం గనుల్లో తీసుకుంటున్న రక్షణ చర్యల గురించి సమీక్షించారు.