'రాథోడ్ సురేందర్‌ను సత్కరించిన మాజీ జడ్పిటీసీ'

'రాథోడ్ సురేందర్‌ను సత్కరించిన మాజీ జడ్పిటీసీ'

KMR: ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన రాథోడ్ సురేందర్‌ను సదాశివనగర్ మాజీ జడ్పిటీసీ పడిగెల రాజేశ్వరరావు, సింగల్ విండో చైర్మన్ కమలాకర్ రావు సత్కరించారు. సదాశివనగర్ మండలం సజ్జ నాయక్ తండాకు చెందిన సురేందర్ గిరిజన అభివృద్ధికోసం అయన చేస్తున్న కృషి అభినందనీయం అని రాజేశ్వర్ పేర్కొన్నారు.