VIDEO: ఘనంగా దామోదర తులసి కళ్యాణం
SRCL: చందుర్తి మండల కేంద్రంలో ఆదివారం రాత్రి శ్రీ తులసి దామోదరుల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. చందుర్తి మండల కేంద్రంలో వేద పండితులు ఆయచితుల పవన్ శర్మ ఆధ్వర్యంలో శ్రీ తులసి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశిని పురస్కరించుకుని శ్రీ తులసి కళ్యాణ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.