నేడు చార్లెస్ ఫ్రీయర్ ఆండ్రూస్ వర్ధంతి

నేడు చార్లెస్ ఫ్రీయర్ ఆండ్రూస్ వర్ధంతి

CTR: చార్లెస్ ఫ్రీయర్ ఆండ్రూస్ స్వాతంత్య్ర ఉద్యమంలో గాంధీజీతో కలిసి పనిచేసిన ఆంగ్లికన్ మిషనరీ, సామాజిక సంస్కర్త. 5 ఏప్రిల్ 1940 ఆయన మరణానంతరం జోసెఫ్ జాన్ అనే వ్యక్తి ఆయన ఆదర్శాలతో ప్రేరణ పొంది చిత్తూరులో దీనబంధుపురం అనే గ్రామంలో లైఫ్ సెంటర్ స్థాపించాడు. ఇది బీదలు, కుల వ్యవస్థ బాధితులకు సేవ చేసే కేంద్రంగా మారింది. దేశంలో ఆయన చేసిన సేవలకు గాను ఆయనను 'దీనబంధు' అని పిలిచేవారు.