VIDEO: 'అద్భుత దర్శన భాగ్యం కలిగింది'

VIDEO: 'అద్భుత దర్శన భాగ్యం కలిగింది'

VSP: అప్పన్న స్వామి చందనోత్సవం సందర్భంగా అద్భుతమైన దర్శన భాగ్యం కలిగిందని విజయనగరం ఎమ్మెల్యే అతిథి గజపతి రాజు తెలిపారు. ఈ మేరకు ఆమె సోమవారం సింహాచలం ఆలయ ప్రాంగణంలో మాట్లాడారు. ఈ ఏడాది చందనోత్సవం ఎంతో ఘనంగా నిర్వహించారన్నారు. లక్షలాది మంది భక్తులు తరలివచ్చినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం కల్పించడం విశేషమన్నారు.