సమాన హక్కుల కోసం పోరాడిన యోధుడు పెరియార్

సమాన హక్కుల కోసం పోరాడిన యోధుడు పెరియార్

MNCL: దేశంలో మెజార్టీ వర్గాల సమాన హక్కుల కోసం పోరాడిన యోధుడు పెరియార్ రామస్వామి అని బీసీ బహుజన ఐక్య వేదిక నాయకులు తెలిపారు. సోమవారం మంచిర్యాలలో జరిగిన పెరియార్ జయంతి సభలో వారు మాట్లాడుతూ.. మూఢ నమ్మకాలు, దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేసి శాస్త్రీయ సమాజం కోసం తన జీవితాంతం కృషి చేశారని కొనియాడారు.