ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

★ మధిరలో ఘనంగా ఏపీ సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
★ పూర్తిస్థాయిలో రుణమాఫీ జరిగితే రాజీనామా చేస్తా: హరీష్ రావు
★ ముష్టికుంట్లలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని రైతులు ధర్నా
★ చింతపల్లిలో తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడు మృతి
★ బనిగండ్లపాడులో రిక్షా,  బైక్ ఢీ.. వ్యక్తి స్పాట్ డెడ్