RJD 15 ఏళ్ల పాలనపై మోదీ ఫైర్

RJD 15 ఏళ్ల పాలనపై మోదీ ఫైర్

బీహార్‌లోని RJD 15 ఏళ్ల 'జంగిల్ రాజ్' పాలనపై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేశారు. 'వారి హయాంలో ఎక్స్‌ప్రెస్ వేలు, బ్రిడ్జిలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు, మెడికల్ కాలేజీలు, IIT, IIMల నిర్మాణం ఒక్కటీ జరగలేదు. ఒక తరం భవిష్యత్తును నాశనం చేశారు' అని మోదీ మండిపడ్డారు. చొరబాటుదారులను కాపాడటంలో ప్రతిపక్షాలు బిజీగా ఉంటే, NDA వారిని వెనక్కి పంపిస్తోందన్నారు.