పోలింగ్ కేంద్రాలకు తరలిన సిబ్బంది

పోలింగ్ కేంద్రాలకు తరలిన సిబ్బంది

MDK: కొల్చారం మండలంలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది తరలి వెళ్లారు. కొల్చారంలో ఎన్నికల సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ చేశారు. పంపిణీ అనంతరం సిబ్బంది ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులలో ఆయా గ్రామపంచాయతీలకు తరలి వెళ్లారు. కొల్చారం మండలంలో 21 గ్రామపంచాయతీలు, 192 వార్డులు ఉన్నాయి.