వైసీపీ కోటి సంతకాల సేకరణ

వైసీపీ కోటి సంతకాల సేకరణ

ELR: నిడమర్రు వైస్సార్ కాలనీ వద్ద మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రచ్చబండ & కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమం సోమవారం రాత్రి వైసీపీ నాయకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసు బాబు పాల్గొని మాట్లాడారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణకు పార్టీ అధిష్టానం శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు.