VIDEO: రోడ్లు వేసి డబ్బులు దండుకున్నారు: ఎమ్మెల్యే

RR: అభివృద్ధిపై 90Ml.. పాన్ పరాగాళ్లు మాట్లాడితే ఎలా అని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఫరూఖ్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో నులిపురుగుల నివారణ దినోత్సవంలో పాల్గొన్న అనంతరం మాట్లాడుతూ.. గతంలో పదేళ్లు అధికారంలో ఉన్న కొందరు నాయకులు రోడ్లు వేసి డబ్బులు దండుకొని ఆ తర్వాత అభివృద్ధిని పక్కకు పెట్టారని, డబ్బులు ముఖ్యం కాదని, విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యమన్నారు.