ఈ నెల చివరి వారంలో డీలిమిటేషన్ పూర్తి: కమిషనర్

ఈ నెల చివరి వారంలో డీలిమిటేషన్ పూర్తి: కమిషనర్

HYD: డీలిమిటేషన్ ఈనెల చివరి వారంలో పూర్తికానున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన GHMC బడ్జెట్‌ను కొత్తగా కలిసిన పురపాలికలతో కలిపి రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. బడ్జెట్ ముసాయిదాను ఈనెల 11న జరగనున్న స్టాండింగ్ కమిటీ ముందు ఉంచనున్నారు. ఆమోదం పొందిన అనంతరం పాలకమండలి ముందు ఉంచుతారు.