నాయి బ్రాహ్మణ సంఘం జిల్లా నూతన అధ్యక్షునికి సన్మానం

నాయి బ్రాహ్మణ సంఘం జిల్లా నూతన అధ్యక్షునికి సన్మానం

BHPL: నాయి బ్రాహ్మణ సంఘం భూపాలపల్లి జిల్లా అధ్యక్షులుగా కురిమిళ్ల శ్రీనివాస్ ఇటీవల ఎన్నికయ్యారు. ఈ సందర్భముగా స్థానిక ఎల్.బి నగర్, రెడ్డి కాలనీ, సుభాష్ కాలనీ వాసులు, శ్రీనివాస్ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేనం సతీష్ పటేల్, జల్ది రమేష్, తాళ్ల శ్రీనివాస్ రెడ్డి, నాగేందర్, బండ మోహన్ పాల్గొన్నారు.