'ఉద్యమకారులకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చాలి'

'ఉద్యమకారులకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చాలి'

KMR: కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తానని చెప్పి మోసం చేసిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. జనం బాటలో భాగంగా బాన్సువాడ మండలం కొయ్యగుట్ట అమరవీరుల స్థూపం వద్ద ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో నివాళులర్పించారు.