VIDEO: మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్‌లో ఎమ్మెల్యే
ATP: రాయదుర్గం నియోజకవర్గంలో శుక్రవారం అన్ని పాఠశాలల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమం నిర్వహించారు.పట్టణంలోని బాలికోన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.విద్యార్థినిలు మార్చ్ ఫాస్ట్ తో ఘనంగా స్వాగతం పలికారు.ఎంఈఓ ఇర్షాద్,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.