మున్సిపాలిటీలో అభివృద్ధి పనులపై కలెక్టర్ సమీక్ష

మున్సిపాలిటీలో అభివృద్ధి పనులపై కలెక్టర్ సమీక్ష

PDPL: పెద్దపల్లి మున్సిపాలిటీలో అభివృద్ధి పనులపై జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులతో బుదవారం సమీక్ష నిర్వహించారు. పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద తాగు నీటి సరఫరా, విద్యుత్ సరఫరా, సీవరేజి లైన్ మొదలగు మౌలిక వసతుల పనులు పూర్తి చేశామని అన్నారు. తడి చెత్త పోడి చెత్త సేకరణపై విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు.