'పేదలకు మంచి వైద్య సేవలు అందిస్తున్నాం'

'పేదలకు మంచి వైద్య సేవలు అందిస్తున్నాం'

MNCL: పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. దండేపల్లి మండలంలోని కొర్విచెల్మ గ్రామానికి చెందిన చుంచు వెంకటేష్ ఆరోగ్య ఖర్చుల నిమిత్తం శనివారం రూ.2,50,000 LOCని ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, కార్పొరేటర్లు ఉన్నారు.