వనపర్తి నుంచి మంత్రాలయానికి స్పెషల్ బస్సు

వనపర్తి నుంచి మంత్రాలయానికి స్పెషల్ బస్సు

WNP: వనపర్తి నుంచి మంత్రాలయం వెళ్లడానికి ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ సర్వీస్‌ను ప్రారంభించినట్లు డిపో మేనేజర్ వేణుగోపాల్ ఆదివారం తెలిపారు. ఈ బస్సు ప్రతిరోజు వనపర్తిలో ఉదయం 11-20 నిమిషాలకు బయలుదేరి మధ్యాహ్నం 3.30 గంటలకు మంత్రాలయం చేరుకుంటుందన్నారు. మరుసటి రోజు ఉదయం 5 గంటలకు మంత్రాలయం నుంచి వనపర్తికి బయలుదేరుతుందన్నారు.