'CPI శతజయంతి ఉత్సవాలను జయప్రదం చేయండి'
BHNG:డిసెంబర్ 26న ఖమ్మంలో జరిగే సీపీఐ శతజయంతి ఉత్సవాలను జయప్రదం చెయ్యాలి అని కార్యకర్తలను CPI యాదగిరిగుట్ట మండల కార్యదర్శి కల్లేపల్లి మహేందర్ కోరారు. నిన్న మండల కేంద్రంలో చిన్న కందుకూరు CPI పార్టీ గ్రామ శాఖ సమావేశాన్ని నమిల సంజీవ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహేందర్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు.