ఉపాధ్య క్యాంటీన్ ప్రారంభించిన మంత్రి

ఉపాధ్య క్యాంటీన్ ప్రారంభించిన మంత్రి

సత్యసాయి: పెనుకొండ పట్టణ కేంద్రంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు పులగూర్ల శ్రీనివాసులు ఏర్పాటు చేసిన ఉపాధ్య క్యాంటీన్‌ను శుక్రవారం రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత జౌళి శాఖల మంత్రి సవిత ప్రారంభించారు. స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని క్యాంటీన్ ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయగా, ప్రజలకు అందుబాటులో ఉండేలా సేవలు అందిస్తామని నిర్వాహకులు తెలిపారు.