సికింద్రాబాద్ రైల్వే బుకింగ్ ఆఫీస్ సేవల పెంపు

సికింద్రాబాద్ రైల్వే బుకింగ్ ఆఫీస్ సేవల పెంపు

HYD: ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు సికింద్రాబాద్ రైల్వే బుకింగ్ ఆఫీస్‌లో సదుపాయాలను విస్తరించినట్లు సికింద్రాబాద్ డివిజన్ రైల్వే మేనేజర్ గోపాలకృష్ణన్ తెలిపారు. బుకింగ్ కౌంటర్ల సామర్థ్యాన్ని పెంచి, రోజుకు సుమారు 20 శాతం ఎక్కువ టికెట్లు బుక్ చేసుకునేలా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.