నేడు చిలకలూరిపేటకు DY.CM పవన్ రాక
PLD: ఇవాళ DY.CM పవన్ కళ్యాణ్ చిలకలూరిపేటలో పర్యటించనున్నారు. స్థానిక శారదా జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించే మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కు ఆయన హాజరుకానున్నారు. ఈ మేరకు అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా.. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.