VIDEO: గోదావరి పుష్కరాలకు ముందస్తు ఏర్పాట్లు: సీఎం

VIDEO: గోదావరి పుష్కరాలకు ముందస్తు ఏర్పాట్లు: సీఎం

BHPL: కాళేశ్వరంలో 2027 జులైలో జరిగే గోదావరి నది పుష్కరాల కోసం సీఎం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కాళేశ్వరంలో జరిగే ఈ పుష్కరాల కోసం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మూడు రోజుల క్రితం అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. దక్షిణ కుంభమేళగా నిర్వహించే ఈ ఉత్సవంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా శాశ్వత పుష్కర ఘాట్ల నిర్మాణంతో సహా ఏర్పాట్లు చేయనున్నారు.