బ్యాంకు లావాదేవీలు.. లిమిట్ దాటితే!

బ్యాంకు లావాదేవీలు.. లిమిట్ దాటితే!

బ్యాంకు లావాదేవీలు కొందరు పెద్ద మొత్తంలో చేస్తుంటారు. కానీ, IT చట్టం ప్రకారం లిమిట్ దాటితే అధికారులు నోటీసులు పంపుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆర్థిక సంవత్సరంలో సేవింగ్స్ ఖాతాలో రూ.10 లక్షల కంటే క్యాష్ డిపాజిట్ చేసినా అధికారులు ఐటీ శాఖకు సమాచారం ఇస్తారు. రూ.10 లక్షల కంటే విలువైన విదేశీ వస్తువులు, ప్రయాణాలు చేసినా ఐటీ క్వశ్చన్ చేస్తుంది.