VIDEO: 'కోటి మందికి సభ్యత్వం కల్పించేలా కార్యచరణ రూపొందించాం'
MHBD: గంగారం మండల కేంద్రంలో శనివారం మండల మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలను మంత్రి సీతక్క పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పటివరకు 67 లక్షల మంది స్వయం సహాయక సంఘాల్లో ఉండగా, మిగతా మహిళలను కూడా చేర్చి మొత్తం కోటి మందికి సభ్యత్వం కల్పించేలా కార్యాచరణ రూపొందించామని, కొత్త చీరతో వారిని ఆహ్వానిస్తున్నామని తెలిపారు.