VIDEO: కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్రను ప్రారంభించిన జాన్ వెస్లీ

VIDEO: కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్రను ప్రారంభించిన జాన్ వెస్లీ

RR: రామోజీ ఫిల్మ్ సిటీలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇండ్లు, పెన్షన్లు, ఉపాధి కూలీల సమస్యల పరిష్కారానికి ఇబ్రహీంపట్నం నుంచి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్రను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. ఉపాధి కూలీల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.