వృద్ధులకు న్యాయం చేయడానికి చర్యలు చేపట్టాలి: అదనపు కలెక్టర్

వృద్ధులకు న్యాయం చేయడానికి చర్యలు చేపట్టాలి: అదనపు కలెక్టర్

WNP: వృద్ధుల సంక్షేమ చట్టాలపై సమాజంలో అవగాహన కల్పించి, వృద్ధులకు తగిన న్యాయం చేయడానికి చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ ఖీమ్య నాయక్ తెలిపారు. మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్ ఛాంబర్లో సీనియర్‌ సిటిజన్స్‌ జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. సమాజంలో వృద్ధులైన తల్లిదండ్రులను పిల్లలు పట్టించుకునే విధంగా సంరక్షించుకునే విధంగా అవగాహన కల్పించాలన్నారు.