పనస చెట్టుకి ఇన్ని కాయలా..!

పనస చెట్టుకి ఇన్ని కాయలా..!

కృష్ణా: బాపులపాడు గ్రామంలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. పనస చెట్టుకి సహజంగా 5 నుంచి 6 కాయలు కాస్తుంటాయి. కానీ బాపులపాడుకు చెందిన చంద్రశేఖర్ ఇంటిలోని పనస చెట్టుకి పదుల సంఖ్యలో పనస కాయలు గుత్తులుగా కాశాయి. దీంతో ఆ ఇంటికి వచ్చే వారిని ఆ చెట్టు ఆకర్షిస్తోంది. వారి కుమార్తెలు రమణ్, రేహాన్సిలు రోజు కష్టపడి సేంద్రియ ఎరువులు వేసి ఆ చెట్టుని పెంచారని చెప్పారు.