VIDEO: బ్రిటిష్ కాలం నాటి బ్రిడ్జి త్వరలోనే తొలగింపు
NLR: బుచ్చిరెడ్డిపాళెం పట్టణంలోని మలిదేవి కాలువపై ఉన్న బ్రిటిష్ నాటి కాలం బ్రిడ్జి త్వరలోనే కనుమరుగవుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా బ్రిడ్జి మరమతులకు గురైంది. ఈ బ్రిడ్జి గుండా దగదర్తి, కావలికి ప్రజలు ప్రయాణం సాగిస్తా ఉంటారు. త్వరలోనే నూతన బ్రిడ్జి నిర్మాణ జరగనున్నాయి. తాత్కాలికంగా బ్రిడ్జి ఏర్పాటు చేసి పాత బ్రిడ్జిని తొలగించనున్నారు.