'ఉచిత వైద్య సేవలు అందించడం ఒక గొప్ప సేవ'

'ఉచిత వైద్య సేవలు అందించడం ఒక గొప్ప సేవ'

CTR: జిల్లా అంధత్వ నివారణ సంస్థ నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో ఎమ్మెల్యే తండ్రి గురజాల చెన్నకేశవులు నాయుడు పాల్గొని కంటి పరీక్ష చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన శిబిరాన్ని సందర్శించి, వైద్య సేవలు పొందుతున్న ప్రజల నుంచి వైద్యులు అందిస్తున్న సేవలపై అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగకరమని ఆయన పేర్కొన్నారు.