సంగంలో రంజాన్ తోఫా పంపిణీ

సంగంలో రంజాన్ తోఫా పంపిణీ

NLR: సంగం మసీదు వద్ద రంజాన్ పర్వదినం సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అందించిన తోఫాను ఇమామ్‌లు, మౌజాన్‌లకు తెలుగుదేశం పార్టీ నేతలు సోమవారం పంపిణీ చేశారు. తోఫాలు అందించిన ఎంపీ ముస్లిం సోదరులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.