జిల్లా నూతన SP ఈయనే.!

జిల్లా నూతన SP ఈయనే.!

నంద్యాల ఎస్పీగా సునీల్ షెరాన్ రానున్నారు. ప్రస్తుత ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా బదిలీ అయిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో సునీల్ బాధ్యతలు తీసుకోనున్నారు. ఈయన 2019 IPS బ్యాచ్‌కు చెందిన వ్యక్తి , ప్రస్తుతం ఈయన విశాఖపట్నంలో గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్‌గా పని చేస్తున్నారు. రాష్ట్రంలో 14 మంది IPSలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.