కోల్‌కతా ఘటన.. క్రీడాశాఖ మంత్రి రాజీనామా

కోల్‌కతా ఘటన.. క్రీడాశాఖ మంత్రి రాజీనామా

బెంగాల్ క్రీడాశాఖ మంత్రి అరూప్ బిశ్వాస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ కార్యక్రమంలో గందరగోళానికి బాధ్యత వహిస్తూ అరూప్ రాజీనామా చేశారు. కాగా కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో నిర్వహించిన ఈవెంట్‌కు వచ్చిన మెస్సీ మైదానంలో ఫుట్‌బాల్ ఆడకపోవడంతో ఫ్యాన్స్ కోపంతో గ్రౌండ్‌లోకి బాటిళ్లు, కుర్చీలను వేసిరేశారు.