గ్రంథాలయ వారోత్సవాలను జయప్రదం చేయండి

గ్రంథాలయ వారోత్సవాలను జయప్రదం చేయండి

SRPT: ఈ నెల 14 నుంచి 20 వరకు నిర్వహించనున్న 58వ గ్రంథాలయ వారోత్సవాలను విజయవంతం చేయాలని జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ వంగవీటి రామారావు కోరారు. ఈ వారోత్సవాలలో భాగంగా బాలల దినోత్సవం, పుస్తక ప్రదర్శన, డిజిటల్ లైబ్రరీ, వ్యక్తిత్వ వికాసంపై కార్యక్రమాలు, వ్యాసరచన పోటీలు, చిత్రలేఖనం వంటి కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు.