VIDEO: 'స్వర్ణాంధ్ర స్వచ్ఛాం ధ్ర' కార్యక్రమంలో సబ్ కలెక్టర్

VIDEO: 'స్వర్ణాంధ్ర స్వచ్ఛాం ధ్ర' కార్యక్రమంలో సబ్ కలెక్టర్

ELR: నూజివీడు పట్టణంలోని జడ్పీ గర్ల్స్ హైస్కూల్ ఆవరణములో శనివారం 'స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న మాట్లాడుతూ.. పరిసరాల పరిశుభ్రత, బహిరంగ విసర్జనలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. వివిధ పోటీలలో గెలుపొందిన బాలికలకు, మున్సిపల్ వర్కర్లకు బహుమతులు, పరికరాల కిట్స్ అందించారు.