'ఎన్‌కౌంటర్ల పేరుతో మావోలను చంపేస్తున్నారు'

'ఎన్‌కౌంటర్ల పేరుతో మావోలను చంపేస్తున్నారు'

TG: పోలీసుల కస్టడీలో ఉన్న మావోయిస్టులను కోర్టులో హాజరుపరచాలని సీపీఐ MLA కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ఎన్‌కౌంటర్ల పేరుతో మావోయిస్టులను చంపేస్తున్నారని మండిపడ్డారు. హిడ్మా లొంగిపోయేందుకు సిద్ధమయ్యాడని.. అతన్ని కూడా హతమార్చారని ధ్వజమెత్తారు. ఎన్‌కౌంటర్లపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.