నగరంలో త్వరలో 500 మంది ట్రాఫిక్ మార్షల్స్

HYD: నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి 100 మంది ట్రాఫిక్ మార్షల్స్‌ను సీపీ సీవీ ఆనంద్ ఏర్పాటు చేశారు. త్వరలో వీరి సంఖ్యను 500కు పెంచేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటి కింద పలు కంపెనీలు వీరికి వేతనం ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్లు తెలిసింది. మహావీర్ ఎస్టేట్స్, అపోలో, నిలోఫర్ తదితర సంస్థలు ముందుకు వచ్చినట్లు సమాచారం.