VIDEO: రోడ్డుపై దిగబడిన ఆర్టీసీ బస్సు..!

MHBD: కొత్తగూడ మండలం కేంద్రం నుంచి కొత్తపల్లి మీదుగా ప్రావాసం చేసే వివిధ గ్రామాలకు మధ్య రహదారి ప్రాణసంకటంగా మారింది. రహదారి గుంతలతో నిండిపోయింది. దీంతో గుంతలలో మట్టి పోయడంతో ఈ పరిస్థితి వల్ల వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదివారం ఓ ఆర్టీసీ బస్సు కూడా ఈ రహదారిపై ప్రమాదానికి గురై దిగబడింది. గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.